భార్గవ్ దేశ్‌పాండేకు ఘన సన్మానం..
భార్గవ్ దేశ్‌పాండేకు ఘన సన్మానం బీఆర్‌ఎస్ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలి: జోగు ప్రేమేందర్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 25: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండేను మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఘనంగా సన్మానించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భార్గవ్ దేశ్‌పాండేకు శాలువా కప్పి, పూల బొకే అందజేసి అభినందనలు తెలిపారు. మాజీ మంత్రి జోగు...