కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిక..
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిక మన భారత్, హైదరాబాద్: అక్టోబర్ 25: భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా మార్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ గులాబీ కండువా కప్పి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. స్థానికంగా...