కల్తీ మిర్చి విత్తనాలతో రైతులకు తీవ్ర నష్టం.!
గుంత కోడూరులో 10 ఎకరాల్లో దెబ్బతిన్న మిర్చి పంట బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: సీపీఎం మండల కార్యదర్శి అంతటి కాశన్న తాడూరు, మన భారత్ ప్రతినిధి: నకిలీ లేదా నాణ్యతా లోపాలున్న మిర్చి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని గుంత కోడూరు గ్రామంలో ఆదివారం సీపీఎం ప్రతినిధి బృందం పంట పొలాలను సందర్శించి, దెబ్బతిన్న మిర్చి...