Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిమ్స్‌లో గర్భిణి మృతి.. పల్మనరీ ఎంబోలిజమే కారణమంటున్న వైద్యులు

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 25, ఆదిలాబాద్ రిమ్స్‌ ఆసుపత్రిలో గర్భిణితో పాటు ఆమె కడుపులోని కవలలు మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణి ఆరోగ్యం క్షీణించిన సమయంలో వైద్యులకు సమాచారం అందించినప్పటికీ సకాలంలో స్పందన లభించలేదని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గర్భిణి సునీత ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఈ విషయాన్ని వైద్య సిబ్బందికి తెలియజేసినప్పటికీ తగిన స్థాయిలో స్పందించలేదని వారు ఆరోపించారు....

Read Full Article

Share with friends