గిరిజనుల కుల ధ్రువీకరణ సమస్యలు పరిష్కరించాలి
గిరిజనుల కుల ధ్రువీకరణ సమస్యలు పరిష్కరించాలి ప్రత్యేక సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విజ్ఞప్తి మన భారత్, హైదరాబాద్: అక్టోబర్ 24, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. ముఖ్యంగా గిరిజనులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించి, అర్హులైన వారికి నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని...