బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ..
గుండెపోటుతో మృతి చెందిన గోరిమియ్య కుటుంబానికి రాథోడ్ బాపురావు పరామర్శ మన భారత్, నేరడిగొండ: నేరడిగొండ మండల కేంద్రంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన గోరిమియ్య కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శించారు. గోరిమియ్య మృతి విషయం తెలుసుకున్న ఆయన బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడిన రాథోడ్ బాపురావు,...