పనిచేసిన అభివృద్ధే మా అజెండా.. ప్రజల ఆశీర్వాదమే మా బలం!
నందిగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూటమి జోరు.. సైకిల్ గుర్తుపై ఓటేయాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపు మన భారత్, నందిగామ: నందిగామ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో రాజకీయ ప్రచారం ఊపందుకుంది. కూటమి అభ్యర్థులు ప్రజలను నేరుగా కలుసుకుంటూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా నందిగామ పట్టణంలోని 2, 3, 4, 5వ వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. కూటమి మున్సిపల్ చైర్మన్...