విజయవాడలో కూటమి అభ్యర్థుల ప్రచారం..
36వ డివిజన్‌లో వంగవీటి రాధాకృష్ణ, ఏలూరు శేష సాయి శరత్‌కు మద్దతుగా ప్రచార కార్యక్రమం మన భారత్, విజయవాడ: విజయవాడలో కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, 36వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఏలూరు శేష సాయి శరత్ గెలుపు కోసం డివిజన్ పరిధిలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కలుసుకున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా అభ్యర్థులు, స్థానిక నాయకులు డివిజన్‌లోని ప్రజలను కలిసి...