ఆన్‌లైన్‌లో లారీ బుక్ చేసిన ఇద్దరి అరెస్ట్.!
ఆన్‌లైన్‌లో లారీ బుక్ చేసి మక్కజొన్నల లోడ్ దారి మళ్లింపు.. ఇద్దరి అరెస్ట్ 40,435 కిలోల మక్కజొన్నలు అక్రమంగా విక్రయం.. నకిలీ నంబర్ ప్లేట్, లారీ పత్రాల వినియోగం మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 24: ఆన్‌లైన్ యాప్ ద్వారా లారీ బుకింగ్ తీసుకుని మక్కజొన్నల లోడ్‌ను నిర్దేశిత ప్రాంతానికి తరలించకుండా దారి మళ్లించి విక్రయించిన ఇద్దరు నిందితులను ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు...