Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యం

గ్రామాల వారీగా పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలి భద్రాచలంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం భద్రాచలం, మన భారత్ ప్రతినిధి: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పార్టీ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. భద్రాచలం నియోజకవర్గ కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటరు...

Read Full Article

Share with friends