పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష
ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కావాలి.. ఓటరు నమోదు ప్రక్రియపై నాయకుల చర్చ భద్రాచలం, అక్టోబర్ 24 (మన భారత్): భద్రాచలం నియోజకవర్గ కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ అంశంపై భద్రాచలంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి, పట్టభద్రుల ఓటరు నమోదు, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఓటరు నమోదు...