Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గంగమ్మ ఒడిలోకి బతుకమ్మ.!

మహిళల ఆటపాటలు.. డప్పు చప్పుళ్లతో పల్లెలో పండుగ సందడి మన భారత్, తలమడుగు, అక్టోబర్ 24: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ముగింపు వేడుకలను ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు, గ్రామస్థులు ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ పాటలు, ఆటపాటలు, డప్పు వాయిద్యాల నడుమ సాగిన ఈ వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయబద్ధంగా బతుకమ్మల...

Read Full Article

Share with friends