Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

స్మశానవాటిక రోడ్డు పనులు ప్రారంభం..

చిట్యాలలో రూ.70 లక్షల సీఆర్ఆర్ నిధులతో శ్మశానవాటిక రోడ్డు పనులు ప్రారంభం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చొరవతో ప్రారంభమైన పనులు – సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య ప్రత్యేక ధన్యవాదాలు మన భారత్,చిట్యాల: చిట్యాల గ్రామంలో సీఆర్ఆర్ (CRR) నిధులు రూ.70 లక్షలతో చేపట్టనున్న శ్మశానవాటిక రోడ్డు నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం 2025లో శంకుస్థాపన చేసిన ఈ రోడ్డు పనులను పంచాయతీరాజ్ ఏఈ అరుణ గారు, ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, వార్డు...

Read Full Article

Share with friends