కాంగ్రేస్ లో విభేదాల కలకలం.. యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజీనామా
ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో విభేదాల కలకలం.. యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజీనామా మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 24, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు పార్టీకి రాజీనామా ప్రకటించారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు పార్టీ నాయకత్వానికి రాజీనామా లేఖను...