ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో చక్రిని స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభం
ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో చక్రిని స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభం మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 24 :- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన చక్రిని స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్‌తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ,...