Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిది: మధుయాష్కి

న్యాయవాదుల సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కరించేలా సీఎంతో చర్చిస్తాం కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసుల నివారణకు జాతీయస్థాయిలో ప్రత్యేక లీగల్ టీం హైదరాబాద్, అక్టోబర్ 24 (మన భారత్): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవాదులు పోషించిన పాత్ర మరువలేనిదని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణీత గడువులో పరిష్కారానికి...

Read Full Article

Share with friends