పత్రికా స్వేచ్ఛతోనే ప్రజాస్వామ్యం బలోపేతం
మహిళా జర్నలిస్టుల స్వేచ్ఛ, భద్రతను కాపాడుకోవాలి హైదరాబాద్, అక్టోబర్ 24 (మన భారత్): పత్రికా స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని, మహిళా జర్నలిస్టుల స్వేచ్ఛ, భద్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వక్త పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా స్వేచ్ఛ కీలక పాత్ర పోషిస్తుందని...