Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భూ నిర్వాసితుల సంక్షేమానికి పెద్దపీట..

భూ నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిహారం, పునరావాస ప్రయోజనాలు సత్వరం అందించాలి: కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 24 విమానాశ్రయ విస్తరణ కోసం భూములు కోల్పోతున్న నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. భూసేకరణ ప్రక్రియలో నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ప్రతి నిర్వాసితుడికి పరిహారం, పునరావాసానికి సంబంధించిన ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని...

Read Full Article

Share with friends