పంటలకు మద్దతు ధర అందేలా చర్యలు : ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి
మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 24, రబీ సీజన్‌లో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా మార్కెట్ కమిటీ తరఫున అవసరమైన చర్యలు చేపడతామని మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. రబీ సాగు నేపథ్యంలో రైతులు తమ పంటలను విక్రయించేందుకు మార్కెట్ యార్డులకు వచ్చే సమయంలో అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని...