రబీలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం..
రబీలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికలు: కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 23, రాబోయే రబీ సీజన్‌లో వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. నీటి లభ్యతపై ప్రభావం పడే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, రైతులకు అనుకూలమైన పంటల సాగుపై...