విషాదం.. గర్భిణీతో పాటు కడుపులోని కవలల మృతి
ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం.. గర్భిణీతో పాటు కడుపులోని కవలల మృతి మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 24, ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన గర్భిణీతో పాటు ఆమె కడుపులో ఉన్న కవలలు మృతి చెందడం కలకలం రేపింది. పాత ఉట్నూర్ ప్రాంతానికి చెందిన మహిళ ఈ నెల 21న ప్రసవం కోసం రిమ్స్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గర్భిణీకి ప్రసవం జరగకముందే ఆమె...