Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వైద్యం కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్లు మృతి

వైద్యం కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్లు మృతి మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 24, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు బయలుదేరిన కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలో ముంచెత్తింది. నిర్మల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడి చికిత్స పొందుతున్నాడు. గాదిగూడ మండలం ఝరి గ్రామానికి చెందిన మెస్రం సరస్వతి (21) గత మూడేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు కామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు....

Read Full Article

Share with friends