Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇంటి వద్దకే ‘మీ సేవ’లు.. 1100కు ఫోన్ చేస్తే ప్రతినిధి ఇంటికే

ఇంటి వద్దకే ‘మీ సేవ’లు.. 1100కు ఫోన్ చేస్తే ప్రతినిధి ఇంటికే మన భారత్, హైదరాబాద్: అక్టోబర్ 24, తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ పౌర సేవలను మరింత సులభంగా అందించేందుకు ప్రారంభించిన ఇంటి వద్దకే ‘మీ సేవ’ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. గత నెలలో ప్రారంభమైన ఈ సేవల ద్వారా ఇప్పటివరకు 3,885 కాల్స్ అందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా తమ ఇంటి నుంచే పలు ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకునే...

Read Full Article

Share with friends