కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి..
ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ప్రజా సంఘాల నిరసన నాగర్‌కర్నూల్, మన భారత్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపిస్తున్న ఓట్లను తిరిగి పునరుద్ధరించాలని, ఈ...