భద్రతే అభివృద్ధికి పునాది.. తెలంగాణ ప్రగతికి TGSPF రక్షణ
కీలక సంస్థలకు భద్రత కల్పిస్తున్న ప్రత్యేక రక్షణ దళం.. ఆధునిక సాంకేతికతతో సవాళ్లను ఎదుర్కోవాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మన భారత్, సంగారెడ్డి: రాష్ట్ర అభివృద్ధికి భద్రత ఎంతో కీలకమని, కీలక సంస్థలను పరిరక్షించడంతో పాటు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (TGSPF) కీలక పాత్ర పోషిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని TGSPF సెక్యూరిటీ అకాడమీలో నిర్వహించిన 36వ రైజింగ్ డే పరేడ్‌లో...