అదనంగా వేయి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతి
ఆలూర్ ఎమ్మార్వో కార్యాలయ భవనానికి నిధులు.. ఆర్మూర్లో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ కార్యాలయం ఏర్పాటుకూ విజ్ఞప్తి మన భారత్, ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా పలు కీలక ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు,...