స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం
ప్రజాభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు మన భారత్, హైదరాబాద్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పార్టీ అధిష్ఠానం దిశానిర్దేశం చేసింది. ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలను మరింత పెంచుకోవడం వంటి అంశాలపై చర్చించింది. హైదరాబాద్‌లోని...