Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించే వరకు పోరాటం

ఈ నెల 25న రౌండ్ టేబుల్ సమావేశం.. 27న భారీ పాదయాత్ర బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మన భారత్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డంపింగ్ యార్డును తరలించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 25న...

Read Full Article

Share with friends