పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకు అవగాహన
ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన శ్రీ చైతన్య బ్రిలియంట్ స్కూల్ విద్యార్థులు మొగుళ్లపల్లి, మన భారత్: విద్యార్థుల్లో పోలీస్ శాఖపై అవగాహన పెంపొందించడంతో పాటు, చట్టాలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన శ్రీ చైతన్య బ్రిలియంట్ స్కూల్ విద్యార్థులు మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్...