Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజా సమస్యలపై గళమెత్తాలి.. క్షేత్రస్థాయిలో పోరాడాలి

బీజేపీ నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ దిశానిర్దేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ.. పాల్గొన్న రాష్ట్ర, జిల్లా నాయకులు మన భారత్, నిజామాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ క్షేత్రస్థాయిలో పోరాటాలు నిర్వహించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటిపై సంబంధిత అధికారులను, ప్రభుత్వాలను నిలదీస్తూ ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన...

Read Full Article

Share with friends