Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇంద్రవెల్లి గడ్డపై కొమురం భీమ్ కాంస్య విగ్రహావిష్కరణ

ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పిలుపు మన భారత్, ఇంద్రవెల్లి: ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు కొమురం భీమ్ కాంస్య విగ్రహాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గడ్డపై ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆరాధ్య వీరుడికి ఘనంగా...

Read Full Article

Share with friends