Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాలి: సీఎం

రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం అవసరం.. సీఎం రేవంత్ రెడ్డి సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం కీలకం మన భారత్, హైదరాబాద్: దక్షిణ భారతదేశాన్ని అత్యంత సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దక్షిణాది రాష్ట్రాలన్నీ సమన్వయంతో, సమిష్టిగా పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేరాల నియంత్రణకు ఒక్కో రాష్ట్రం తన వనరులతో మాత్రమే ప్రయత్నించడం సరిపోదని, రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య పటిష్టమైన సహకారం అవసరమని స్పష్టం చేశారు. నేరాల...

Read Full Article

Share with friends