Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బిడ్డా.. వారి జోలికొస్తే ఊరుకునేది లేదు: మాజీ మంత్రి

యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యురాలు ఈశ్వరమ్మకు అండగా ఉంటాం..మదుర్భాషలను ఖండించిన మాజీ మంత్రి మన భారత్, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసినట్లు ఆరోపణలు వస్తున్న దుర్భాషలు, అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలను అవమానించే విధంగా మాట్లాడటం సరికాదని, ఇలాంటి వ్యవహారాలను సహించబోమని హెచ్చరించారు. ఈశ్వరమ్మకు తాము అండగా ఉంటామని స్పష్టం...

Read Full Article

Share with friends