తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి వేగం పెంచాలి: సీఎం
మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు 152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ప్రయత్నాలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం మన భారత్, తెలంగాణ: తెలంగాణలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు వెనుకబడిన అటవీ, గిరిజన ప్రాంతాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరగనున్న...