ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా
మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 23, రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. వేసవి తీవ్రత పెరిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా శాఖల వారీగా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు...