Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా

మారుమూల ఆవాసాలు, గుట్ట ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించడంతో పాటు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. మారుమూల ఆవాసాలు, గుట్ట ప్రాంతాల్లో వేసవికాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా...

Read Full Article

Share with friends