అమరవీరుల సంస్మరణలో 853 యూనిట్ల రక్తదానం
పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో మెగా రక్తదాన శిబిరం.. స్వయంగా రక్తదానం చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 23: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. జిల్లా వ్యాప్తంగా...