Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ మార్కెట్‌లో పత్తికి రాష్ట్రంలోనే అత్యధిక ధర..

క్వింటాల్‌కు రూ.9,260 పలికిన పత్తి.. దళారులను ఆశ్రయించకుండా మార్కెట్‌కు రావాలని రైతులకు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి సూచన మన భారత్, తెలంగాణ: అక్టోబర్ 23, పత్తి రైతులకు మెరుగైన ధరలు అందించడమే లక్ష్యంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. పత్తి కొనుగోళ్ల రెండో రోజున కూడా ఆదిలాబాద్ మార్కెట్‌లో రాష్ట్రంలోని ఇతర ప్రధాన మార్కెట్లతో పోలిస్తే అత్యధిక ధర నమోదైనట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్...

Read Full Article

Share with friends