కొమురం భీం ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం
కొమురం భీం ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు: డాక్టర్ నరేష్ జాదవ్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 23: ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం పోరాడిన గోండు వీరుడు కొమురం భీం 125వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు....