Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా సర్పంచ్ రక్తదానం

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా సర్పంచ్ రక్తదానం మన భారత్, తలమడుగు: అక్టోబర్ 23: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి ఖోడాదు గ్రామస్తులు తమ వంతు సహకారం అందించారు. ఎస్ఐ రాధిక మేడం సూచనల మేరకు గ్రామానికి చెందిన పలువురు యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఖోడాదు గ్రామ సర్పంచ్ ఎములా ప్రియాంక రెడ్డి, లక్ష్మారెడ్డి తో పాటు తదితరుల ప్రోత్సాహంతో గ్రామ యువత...

Read Full Article

Share with friends