Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నేడు రక్తదాన శిబిరం

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నేడు రక్తదాన శిబిరం మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 23:- పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. రక్తం అవసరమైన వారికి అండగా నిలవడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో కీలకమనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆదిలాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అక్టోబర్ 23, 2026న ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం...

Read Full Article

Share with friends