పైసలు ఇస్తేనే.. ఇందిరమ్మ ఇళ్లు.!
పైసలు ఇస్తేనే.. ఇందిరమ్మ ఇళ్లు! ఆదిలాబాద్‌లో లబ్ధిదారుల నుంచి డబ్బుల వసూళ్ల ఆరోపణలు.. రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం మన భారత్, ఆదిలాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కొందరి అక్రమ వసూళ్ల ఆరోపణలతో చర్చనీయాంశంగా మారుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల పేరుతో...