Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా బతుకమ్మల నిమజ్జనం..

బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ మహిళల సందడి మన భారత్, తలమడుగు: అక్టోబర్ 22, తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మహిళలు సంప్రదాయబద్ధంగా అలంకరించి, బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గ్రామ సమీపంలోని వాగు వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల...

Read Full Article

Share with friends