ఇందిరమ్మ ఇల్లు పేరుతో రూ.50 వేల డిమాండ్.. రూ.11 వేలు వసూలు బాధితుడి ఫిర్యాదుతో వ్యక్తిపై కేసు నమోదు.. టూ టౌన్ పోలీసుల దర్యాప్తు
ఇందిరమ్మ ఇల్లు పేరుతో రూ.50 వేల డిమాండ్.. రూ.11 వేలు వసూలు బాధితుడి ఫిర్యాదుతో వ్యక్తిపై కేసు నమోదు.. టూ టౌన్ పోలీసుల దర్యాప్తు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 22: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇల్లు మంజూరు చేయించానంటూ రూ.50 వేల నగదు డిమాండ్ చేయడంతో పాటు, బాధితుడి నుంచి ఇప్పటికే రూ.11 వేలు...