యమునా నది ప్రక్షాళనకు రూ.8,941 కోట్లతో భారీ ప్రణాళిక
మురుగునీటి శుద్ధి కేంద్రాలు, రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం.. 2029 మే నాటికి యమునాను పూర్తిగా శుద్ధి చేయడమే లక్ష్యం న్యూఢిల్లీ, మన భారత్: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఢిల్లీ ప్రభుత్వం 2029 మే నాటికి యమునా నదిని పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.8,941 కోట్ల విలువైన తాగునీరు, మురుగునీటి...