Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అమిత్ షాకు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు

ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో దేశసేవలో మరిన్ని విజయాలు సాధించాలి.. సురక్షిత, సంపన్న, వికసిత భారత్ నిర్మాణానికి కృషి కొనసాగాలి మన భారత్, ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా సంపూర్ణ ఆరోగ్యంతో, శక్తిసామర్థ్యాలతో, దీర్ఘాయుష్షుతో ప్రజలకు, దేశానికి మరింతకాలం సేవలందించాలని ఆకాంక్షించారు. సురక్షితమైన, సంపన్నమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం కోసం ఆయన చేస్తున్న కృషి నిరంతరం...

Read Full Article

Share with friends