Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్థిక నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎస్పీ

  మావల పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్ గంజాయి, మాదకద్రవ్యాల కట్టడికి పటిష్ట నిఘా.. రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని సూచన మన భారత్, మావల: అక్టోబర్ 22, ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను...

Read Full Article

Share with friends