Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పత్తి తేమ పరీక్షల్లో పారదర్శకతకు నూతన మాయిశ్చర్ మిషన్లు

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 22, రైతులు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చే పత్తిలో తేమ శాతాన్ని కచ్చితంగా నిర్ధారించి, కొనుగోళ్లలో పారదర్శకతను పాటించేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో వ్యవసాయ విస్తరణ అధికారులకు నూతన పత్తి తేమ పరీక్ష యంత్రాలు (Cotton Moisture Machines) అందజేశారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారులకు మాయిశ్చర్ మిషన్లను అందించారు. రైతులు విక్రయానికి తీసుకొచ్చే పత్తిలో తేమ...

Read Full Article

Share with friends