Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వైభవంగా శారదాదేవికి ప్రత్యేక పూజలు..

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని తన స్వగ్రామమైన రుయ్యాడిలో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి గురువారం పలు ప్రాంతాల్లో శారదా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాల సంఘం కాలనీ, దండోరా కాలనీ, శివాలయం సమీపంలోని ప్రాంతం, బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాల వద్ద పూజలు చేసి శారదా దేవి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లోని అమ్మవారి ఆలయాలు, పూజా ప్రాంగణాలను సందర్శించిన గోక గణేష్ రెడ్డి భక్తిశ్రద్ధలతో...

Read Full Article

Share with friends