TRS “పాంచజన్యం” సంకల్ప సభను విజయవంతం చేయాలి
అక్టోబర్ 30న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి సభా ప్రాంగణాన్ని పరిశీలించిన తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావు మన భారత్, ఇంద్రవెల్లి: అక్టోబర్ 22, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అక్టోబర్ 30న నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని...